సమంత ఒకప్పటి ఫోటోలు.. మీరు చూసారా?

Durga Writes

అక్కినేని కోడలు సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎంత మాట్లాడిన తక్కువే.. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ భామ పుట్టినరోజు ఈరోజు.. తమిళ్, తెలుగులో మంచి మంచి చినెమాలు చేస్తూ.. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా నిలిచిపోయింది.. అయితే సమంత గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. 

 

అవి ఏంటి అంటే? సమంత చదువుకునే టైంలో పాకెట్ మనీ కోసం మోడలింగ్ లోకి ఎంటర్ అయ్యారట.. సో అలాగే 14 ఏళ్లకే సమంత మోడల్ అయిపోయింది.. ఇంకా ఆలా అలా సినిమాలలోకి ఎంటర్ అయ్యి ప్రతి పాత్రలో నటించమంటే జీవించి ప్రేక్షకులను కాస్త అభిమానులుగా మార్చుకుంది సమంత. 

 

లేడీ సూపర్ స్టార్ అవతరించిన సమన్తా ఎన్నో సినిమాల్లో ఈమె టాలెంట్ చూపించి ప్రేక్షకులను అభిమానులుగా చేసుకుంది. అయితే ఈరోజు సమంత బర్త్ డే.. తన మోడలింగ్ డేస్ కాదు కాదు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫోటోలు అన్ని ఒక లుక్ వేద్దాం.. ఎంతోమంది హీరోయిన్స్ కి, మోడల్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్న ఈ నటి ఫోలపై ఓ లుక్ వేద్దాం. 

1. 

 

2.

 

3.

 

4.

 

5.

 

6.

 

7.

 

8.

 

9.

 

10.

 

11.

 

13.

 

13.

 

14.

 

15.

 

16.

 

17.

 

18.

 

19.

 

20.

 

21.

 

22.

 

23.

 

24.

 

25.

 

26.

 

27.

 

28.

 

29.

 

30.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: