సాగర కన్యలా అందాల ఊర్వశీ.. క్వారెంటైన్‌ లోనూ గ్లామర్ డోస్ తగ్గలేదుగా..!

JSR
కరోనా భయంతో ప్రతీ ఒక్కరు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలకు ఇప్పుడు కాస్త ఖాళీ సమయం దొరకటంతో అంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కక్కొరు ఒక్కో విధంగా తమ క్వాలిటీ టైం ను స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు వంట చేస్తూ, వర్క్ అవుట్ చేస్తూ రకరకాల వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయగా తాజాగా మరో {{RelevantDataTitle}}