షాక్‌: జేమ్స్‌బాండ్ న‌టికి కూడా క‌రోనా..

VUYYURU SUBHASH

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. క‌రోనా దెబ్బ‌తో వాళ్లు లేదు.. వీళ్లూ లేదు. ఎవ‌రైనా స‌రే దీనికి త‌ల‌వంచాల్సిందే. ప్ర‌భుత్వాలు.. సెల‌బ్రిటీలు.. ప్ర‌పంచం అంతా క‌రోనా గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. వారం రోజుల వ‌ర‌కు క‌రోనా అంటే మ‌న దేశం పెద్ద‌గా భ‌య‌ప‌డ లేదు. ఇక ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలోనూ క‌రోనా కోర‌లు చాస్తోంది. మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌లో క‌రోనా విల‌య తాండవం చేస్తోంది. తాజాగా క‌రోనా సెల‌బ్రిటీల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఉక్రెయిన్‌లో జన్మించిన నటి, మోడల్‌ ఓల్గా కురెలెంకో తనకు {{RelevantDataTitle}}