హ్యాపీ సండే 9 ఫిబ్రవరి: ఈ వారం టాలీవుడ్ హాట్ హీరోయిన్లు వీళ్లే...!

praveen

టాలీవుడ్ హీరోయిన్లు సినిమాలతోనే కాదు తమ తమ హాట్ హాట్ ఫోటోలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తారు అనే విషయం తెలిసిందే. మరి ఈ వారం తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ లు ఎవరో తెలుసుకుందాం రండి. కొణిదెల నిహారిక... తన హాట్ హాట్ ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే నాగబాబు కూతురుగా  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన నిహారిక తనదైన నటనతో పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ను సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి గ్లామరస్ పాత్రలో మెరవని ఈ మెగా కూతురు... ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. 

 


 కాగా ప్రస్తుతం నిహారిక హాట్ ఫొటోస్ పై మెగా అభిమానులు అందరూ మండిపడుతున్నారు...ఇంకొంత మంది  నిహారిక కు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మెగా ఫ్యామిలీ లో పుట్టి ఇలాంటి హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం ఏమిటి పరువు తీస్తున్నావు అంటూ కొంతమంది కామెంట్ లు పెడుతుంటే... ఇంకొంతమంది నటనలో idhi భాగమే అని దీనిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదంటూ నిహారిక కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ వారం హాట్ టాపిక్ గా నిలిచిన మరో హీరోయిన్ శ్రేయ... తనదైన నటనతో అదిరిపోయే అందాలతో తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాల పాటు అలరించిన ఈ అమ్మడు.. పెళ్లయి నాలుగు పదుల వయస్సుకు దగ్గరపడుతున్న కూడా శ్రేయ అందం  ఎక్కడా తగ్గలేదు. ఏకంగా తన హాట్ లుక్స్ తో అభిమానులందరికీ చెమటలు పట్టిస్తోంది శ్రీయ. 

 


ఇప్పటికే ఎన్నోసార్లు హాట్ ఫోటోలను పోస్ట్ చేసిన శ్రియ తాజాగా మరోసారి తన హాట్ ఫొటోస్  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రియ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక అంతే కాకుండా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని హీరోయిన్ లు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాలో మంచి లిప్లాక్లు ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాలోని నలుగురు హీరోయిన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.వీరి  గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు నెటిజన్లు .

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
🧚🏼 . 📸 @sashajairam 👗 @shimoolpatel 💇🏻‍♀️💅🏼 @makeupbybhaktee @neha.parmar_

A post shared by {{RelevantDataTitle}}