రకుల్ మరీ ఇంత పచ్చిగానా.. వేడెక్కిస్తున్న సెమీ పోర్న్‌ వేషాలు..?

Chakravarthi Kalyan
రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. అగ్రహీరోలందరితోనూ నటిస్తోంది. తెలుగులో అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న తారల్లో ఆమె ఒకరు. అటు తమిళంలోనూ మంచి డిమాండ్ ఉన్న నటి.


ఈమధ్య బాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలగాలని ప్రయత్నిస్తోంది. అజయ్ దేవగణ్ పక్కన అమ్మడు ఆరబోసిన అందాలకు సెన్సార్ టీమే పరేషాన్ అయ్యిందట. ఐతే.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది కానీ.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రకుల్ చాలా బీ గ్రేడ్ తరహా పాత్రలు పోషించింది. 

అప్పటి వీడియోలు, సినిమా క్లిప్పింగులు చూస్తే రకుల్ మరీ ఇంత పచ్చిగా నటించిందా అనిపించక మానదు. హీరోయిన్ గా ఓ స్థాయికి చేరాలనుకునే నటీమణులకు ఈ ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పాత్రలు వేయం అని చెబితే ఇండస్ట్రీలో ఛాన్సులు రావు కదా. 

కాకపోతే ఓ స్టేజ్ అంటూ వచ్చాక ఇక అలాంటి బీ గ్రేడ్ పాత్రలు చేసే అవసరం రాదు. ఇప్పుడు రకుల్ ది అదే పరిస్థితి.. కానీ ఇంటర్ నెట్లో ఆమె పాత ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇవి చూస్తే ఇప్పటి రకులేనా అనిపించకమానదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: