మలయాళంలో విమలారామన్

HANUMA HANUMA
 అబద్ధం సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన నటి విమలారామన్. వరుణ్ సరసన ఎవరైనా ఎపుడైనాలో నటించింది. జగపతిబాబుతో హాట్ రొమాన్స్ చేయడానికి సై అన్నా గాయం2 పెద్దగా ఆడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగులో విమలారామన్ కు అసలు గుర్తింపే రాలేదు. అందుకే పెట్టాబేడా సర్దుకుని మెల్లగా మలయాళ సీమకు చేరుకుందీ సుందరి. ఇప్పుడు అక్కడ ఓ చిత్రంలో నటిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: