యువ హీరోలకు పెళ్లి మంచి మధురాను భూతిని మిగిల్చినా, కెరీర్ పరంగా మింగుడు పడ్డని పరిస్దితిని ఎదుర్కోంటున్నారు. పెళ్లి అంటే నూరేళ్ల పంట మరి ఆదిలోనే హాంస పాదులా ప్లాప్ లను బరిస్తున్నారు. పెళ్లి తరువాత హిట్ కొట్టిన యువ హీరోలు లేరనే చెప్పాలి.
సినిమా విజయం కోసం పరితపిస్తున్నా అది అంది అందనట్లు జారిపోతుంది. ఎన్ టి ఆర్ తప్ప కళ్యాణ్ రామ్,బన్నీ,చరణ్,విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా ప్లాప్ లనే చవిచూస్తున్నారు.
అల్లరి అబ్బాయి అల్లు ఆర్జున్ బద్రినాధ్ చిత్రం ఘాటింగ్ సమయంలోనే ఇంటివాడయ్యాడు. ఘాటింగ్ లో దెబ్బ తగ్గిలినా ఈ చిత్రం పరాజయం పొందింది. ఎడాది తరువాత జులాయి చిత్రం ద్వారా వస్తున్నారు బన్నీ. జూనియర్ ఎన్ టి ఆర్ కూడా ఊసర వల్లి ,దమ్ము సినిమాలు విజయానికి దూరం అయ్యాయి.
మంచు విష్ణు గుర్చి చెప్పనవసరం లేదు. హిట్ సినిమా లేక నిరాశతో రగిలి పోతున్నారు. రామ్ చరణ్ తేజ , ఉపాసనతో ఒక ఇంటి వాడయ్యాడు. మరి చరణ్ రాబోయె సినిమా లు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవరు , వివివినాయక్ దర్శకత్వంలో మరో చిత్రం , ఈ రెండు చిత్రాలు హిట్?ప్లాఫ్?
మరింత సమాచారం తెలుసుకోండి: