గ్లామర్ తగ్గని అమల

Prasad
శేఖర్ కమ్ముల తాజా సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అక్కినేని నాగర్జున భార్య, మాజీ నటి అమల నటిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమల చాలా కాలం తరువాత ఇప్పడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో నటిస్తోంది. శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో పాటు, శేఖర్ కమ్ముల తో నాగార్జున ఫ్యామిలీ కు ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా ఈ లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ సినిమాలో నటించడానికి అమల అంగీకరించింది.  లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ స్టిల్స్ చూస్తుంటే అమల గ్లామర్ కు వయస్సు అడ్డం కాదని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: