తల్లి అయిన బిపాసబసు

Prasad
బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాస బసు తల్లి పాత్రలోకి మారుతుంది. కంగారుపడకండి.. పెళ్లి కాకుండానే బిపాస ఎలా తల్లి అవుతుందని ప్రశ్నించకండి. త్వరలో ప్రారంభమయ్యే ‘ఆత్మ’ అనే హిందీ చిత్రంలో బిపాసాబసు ఓ యువతికి తల్లిగా నటించబోతోంది. ఈ సినిమాకి సుపర్ణ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా బిపాస మాట్లడుతూ ‘ 2004లో రక్త్ సినిమాలో విధవగా కనిపించాను, ఇప్పుడు ఆత్మ సినిమాలో తల్లిగా నటిస్తున్నాన’ని తెలిపింది.  ఇలాంటి పాత్రలు పోషించడం నటిగా తనకో సవాల్ వంటిందని బిపాస బసు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: