జూనియర్ ఎన్టీఆర్ మనస్థత్వం పై భూమిక సంచలన వ్యాఖ్యలు...!

Prathap Kaluva

భూమిక యువకుడు సినిమా తో సుమంత్ సరసన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తరువాత వచ్చిన ఖుషి సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరో హిన్ అయిపోయింది. ఆ సినిమా తో ఒక్క సారిగా భూమిక యువతకు ఫేవరెట్ హీరో హిన్ గా మారిపోయింది. ఆ తరువాత తనకు టాప్ హీరోలా సరసన నటించడానికి అవకాశాలు వచ్చాయి. ఇంకా ఒక్కడు, సింహాద్రి తనకు మంచి పేరు తీసుకోని వచ్చాయి.


అయితే చాలా గ్యాప్ తరువాత ఎంసీఏ లో నానికి వదినగా నటించింది. ఈ సినిమా లో తన నటనకు మంచి పేరు వస్తుంది. అయితే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలు షేర్ చేసుకొన్నది. తను ఇప్పుడు హీరోహిన్ గా చేయలేనని అలాగే 60 ఏళ్ల వయస్సు ఉన్న పాత్ర లో చేయలేనని చెప్పింది. ఇంతకు ముందు తనకు తెలుగు చలా అవకాశాలు వచ్చిన, నటించడానికి సాద్యపడలేదని చెప్పింది. ఇంకా తను నటించిన హీరోలా గురించి చెప్పింది.


మహేష్ బాబు చల్ల సైలెంట్ గా ఉంటాడంటా అయితే చాలా సెన్సాఫ్ హుమర్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే వెంకటేష్ కు ఆధ్యాత్మిక భావన ఎక్కవని చెప్పింది. పవన్ సెన్సిబుల్ అని, తను ఇప్పుడు రాజాకియాల్లో ఉన్నాడని అయితే నాకు రాజకీయాల గురించి ఏమి తెలియదని నేను న్యూస్ చదవనని చెప్పింది. మరియు తన ప్రపంచంతా తన కొడుకే అని చెప్పింది. అయితే జూనియర్ గురించి తను చాలా ఫన్నీ అని ఎక్కువగా ఎక్కువగా అల్లరి చేస్తాడని, మరియు తను చాలా అమయాకుడు అని ఆశ్చర్య కరమైన వ్యాఖ్యలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: