రజనీ తర్వాతి స్థానం?

HANUMA HANUMA
 తమిళ హీరో సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అది ఎంత పెద్ద మార్కెట్ అంటే మన టాప్ హీరోలకున్నంత మార్కెట్. ఇటీవల ఆయన నటించిన మాట్రాన్ తెలుగులో డూప్లికేట్ పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం అక్షరాలా రూ.12 కోట్లు. త్వరలో మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నారు. దానికోసం ఆయనకు రూ.15 కోట్లు ఆపర్ చేస్తున్నారు. అంటే పవన్ కల్యాణ్, మహేష్ బాబు రేంజ్ ను చేరుకున్నాడనమాట సూర్య. తమిళం విషయానికి వస్తే రజనీకాంత్ తర్వాత ఇంత ఎక్కువ క్రేజ్ తెలుగులో ఉన్న నటుడు సూర్య. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: