గృహలక్ష్మీగా మారిన రంగూన్ రౌడీ

Prasad
హెచ్.ఎమ్ రెడ్డి గారు స్థాపించిన రోహిణి సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమై చిత్రాలు నిర్మించింది. సినిమా అనేది కళాత్మక భావాలతో ప్రేక్షకులకు ప్రయోజనకారిగా ఉండాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ 1938 సంవత్సరంలో గృహలక్ష్మీ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను రంగూన్ రౌడీ అనే నాటకం ఆధారంగా నిర్మించారు. గృహలక్ష్మీకి మొదటగా రంగూన్ రౌడీ అనే పేరునే ఉంచమనే చాలా మంది సూచించారు. అయితే సినిమాలకు రౌడీ అనే పేర్లు ఎందుకని పవిత్రంగా గృహలక్ష్మీ అనే పేరు పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: