అళగురాజాతో కాజల్

HANUMA HANUMA
కాజల్ మెల్లిమెల్లిగా తమిళపరిశ్రమను కూడా ఏలేయాలని చూస్తోంది. కోలీవుడ్ లో ఆమె ఇప్పటికే పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. కార్తీ తాజా సినిమా అళగురాజాకు కూడా సైన్ చేసింది. కార్తీ చేసిన అన్ని సినిమాలు దాదాపు అదే రోజు తెలుగులోనూ విడుదలవుతాయి. అందువల్ల అళగురాజా (అందాల రాజు) కూడా తెలుగులో విడుదలవుతుంది. ఈ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన ‘నా పేరు శివ’ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిందన్నది వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: