తాప్సీ వీక్ నెస్

HANUMA HANUMA
 మన మనస్తత్వం మన పరిసరాలపై ప్రభావం చూపుతుంది అని నమ్ముతోంది తాప్సీ. తాను అందరినీ త్వరగా నమ్మేస్తుందట. అందరితోనూ చనువుగా ఉంటుందట. అందుకే తన స్నేహితులతో త్వరగా గొడవ వస్తుందట. స్నేహితులే కాదు ఎవరైనా తనని త్వరగా అపార్థం చేసుకుంటారట. వారు అపార్థం చేసుకోవడానికి కారణం ఏమిటో తనకు అంతుబట్టదట. తన వీక్ నెస్ అందరినీ త్వరగా నమ్మడమే అని చెప్పింది తాప్సీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: