ప్రభాస్ హాట్ అంటున్న నాయిక

HANUMA HANUMA
 ప్రభాస్ రెబెల్ ఫస్ట్ లుక్ చూసి చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అలా స్పందించి తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వారిలో ఛార్మి ఉంది. చక్రం, పౌర్ణమి చిత్రాల్లో ప్రభాస్ తో జోడీ కట్టిన నటి ఛార్మి. రెండు సినిమాల్లోనూ రెండో నాయికగానే చేసింది. అయినా ప్రభాస్ తో ఫారిన్ లొకేషన్లలో రెండు సినిమాల్లోనూ ఆడిపాడింది. ఇకపోతే ఆ చిత్ర దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో స్టైల్, మాస్ సినిమాల్లో నటించింది. ఈ ఇద్దరితో ఉన్న చనువుతో రెబెల్ గురించి తెలిసిన వారికీ, తెలియని వారికి కూడా చాలా పాజిటివ్ గా చెప్తోంది ఛార్మి. పైగా రెబెల్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుకింగ్ సో హాట్ అని కూడా చెప్పేస్తోందీ సుందరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: