బిజీగా ఉన్న అనూప్

HANUMA HANUMA
ఇష్క్ పాటలు, లవ్ లీ పాటలు ఇటీవల అనూప్ కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన సంగీతం చేసిన ఆటోనగర్ సూర్య తో పాటు పలు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా ఆయన అడ్డాకు ఓ ట్యూన్ ఇచ్చారట. ఆ పాట చాలా బావుందని దర్శకనిర్మాతలు ముఖ్యంగా హీరో ప్రశంసిస్తున్నారు. తన సినిమాలో ర్యాప్ కోసం వచ్చే ఇంగ్లిష్ లిరిక్స్ ను కూడా అనూప్ రాస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. ఏదేమైతేనేం అనూప్ క్షణం తీరిక లేనంతగా బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: