చెప్పనంటున్న తమన్నా

HANUMA HANUMA
ఇటీవల ధనుష్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ పార్టీలో తమన్నా, ధనుష్ చాలా సేపు మాట్లాడుకోవడం అతిథులందరి దృష్టిలో పడింది.అంతసేపు ఏమి మాట్లాడారని ఎవరైనా అడిగితే ‘‘ధనుష్ చాలా మంచి వ్యక్తి. వేంగై సినిమా చేసినప్పటి నుంచి మా ఇద్దరికీ మంచి పరిచయం ఉంది. మేమిద్దరం కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లడుకున్నాం. తన పుట్టినరోజున నేను చెన్నైలోనే ఉండటంతో పార్టీకి హాజరయ్యాను. అక్కడ ఏం మాట్లాడుకున్నామో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని చెప్పింది తమన్నా.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: