జనవరి 11న ఎన్టీఆర్ బాద్ షా

Prasad
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్ షా అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. కాగా ఈ సినిమా వచ్చే సంకాంత్రికి బరిలో దిగుతుంది. బాద్ షా సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నారు. బాద్ షా సినిమాను నిర్మాత బండ్ల గణేష్ నిర్మినిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: