వెనక్కి తగ్గిన రవితేజ

HANUMA HANUMA
రవితేజ చిత్రం ‘దేవుడు చేసిన మనుషులు’ ఇప్పటికే రెండు మూడు సార్లు వెనక్కితగ్గి విడుదల తేదీలను మార్చుకుంది. తాజాగా మరోసారి కూడా ఆ చిత్రం విడుదల తేదీ మారిందట. ఆగస్టు 3న విడుదల కావాల్సిన ఈ సినిమా తాజాగా ఆగస్టు 15న విడుదల కానుందట. ఈ విషయాన్ని ఇంతకు ముందే దిల్రాజు చూచాయగా అన్నారు. ఆగస్టు 9న జులాయి ఉండటంతో పెద్ద సినిమాల మధ్య తమ సినిమా నలగడం ఇష్టం లేక పూరి ఈ నిర్ణయం తీసుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: