తేజ దర్శకత్వంలో రానా?

HANUMA HANUMA
 తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. రానా ప్రస్తుతం కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమా ఉంటుంది. మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రూపొందనుంది.. ఆగస్టు 10 తర్వాత సెట్స్ మీదకు వెళ్తుంది. ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: