మనీ: గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం అందించే 6000 రూపాయలను ఇలా పొందండి..!!
నిజానికి గర్భిణీ స్త్రీల కోసం మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని సైతం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం 6 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందట. అయితే ఈ సొమ్ము నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో మాత్రమే డబ్బు చేస్తుందట. ఈ పథకానికి అర్హులైన మహిళలకు మాత్రమే ఈ డబ్బులు పడతాయని ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే పోషకాహార లోపంతో పిల్లలు పుట్టే సమస్యను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మాతృత్వ వందన యువజనను ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు మాత్రమే ప్రభుత్వం ఆర్థికంగా సహాయాన్ని అందిస్తుందట.
పిల్లలు పుట్టక ముందు పుట్టిన తర్వాత పిల్లల సంరక్షణ కోసం వారికి వచ్చే వ్యాధుల నుంచి కాపాడేందుకు సైతం కేంద్ర ప్రభుత్వం ఇలా 6000 ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తుందట. దీని ద్వారా మహిళలు కనీసం మంచి ఆహారాన్ని అయినా తీసుకుంటారని ఉద్దేశంతోనే ఈ పథకం యొక్క ప్రయోజనం ఉన్నట్లుగా తెలియజేస్తుంది ముఖ్యంగా గర్భిణీల వయసు 19 సంవత్సరాలు పైబడి ఉండాలని తెలియజేస్తోంది ఇంతకంటే తక్కువగా ఉంటే ఇలాంటి వాటికి అర్హులని తెలియజేస్తోంది. ఈ పథకాన్ని ప్రయోజనాలను పొందాలి అంటే అధికారిక వెబ్సైట్ https://wcd.nic.in.. వెబ్సైట్ కి వెళ్ళాలి ఇక్కడ ఉండే స్కీమునకు వారు అర్హులు కాదా తెలుపుతుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే దగ్గరలో ఉండే అంగన్వాడిని సంప్రదించడం చాలా ముఖ్యము.