Money: ఈ పాలసీతో బోలెడు లాభాలు.. ఎలా అంటే?

Divya
దేశంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన భారతీయ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాలైన సేవలను అందిస్తోంది. ముఖ్యంగా పాలసీదారులకు లబ్ధి చేకూర్చడానికి ఎల్ఐసి జీవన్ వృద్ధి ప్లాన్ అమలు చేస్తూ ఉండడం గమనార్హం. జీవన్ వృద్ధి పాలసీని తీసుకున్న పాలసీదారులు భారీగా లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పాలసీ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. మెచ్యూరిటీ గడువు పూర్తయ్యాక భారీ మొత్తాన్ని ఒకేసారి ఖాతా లో వేసుకోవడం, ఒకవేళ పాలసీ మధ్య లో ఉండగా కాలం చెందిన సరేనా మినిమం బేసిక్ అమౌంట్ కూడా లభిస్తుంది.
పైగా మెచ్యూరిటీ పూర్తయ్యాక తీసుకునే మొత్తానికి పనులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పోతే ఎల్ఐసి జీవన్ వృద్ధి పాలసీ పొందాలను కుంటున్నట్లయితే ఈ పాలసీ తీసుకోవడానికి అభ్యర్థి యొక్క కనీసం వయస్సు పరిమితి ఎనిమిది సంవత్సరాల నుండి ఉండాలి. గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పాలసీని కొనుగోలు చేసే వీలుంటుంది. అలాగే ప్లాన్ మెచ్యూరిటీ ముగిసే సరికి గరిష్ట వయస్సు ఎల్ఐసి 60 ఏళ్లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ జీవన్ వృద్ధి పాలసీ గడవు సుమారుగా 10 సంవత్సరాలుగా ఉంటుంది.
ప్రతి సంవత్సరం కనీసం రూ.30 వేల ప్రీమియంను పాలసీదారులు చెల్లించాలి ఇది కూడా ఒకేసారి ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక పోతే ఇందులో విడతల వారీగా చెల్లించడానికి వీలు లేదు. ప్రతి ఏటా చెల్లించే ప్రీమియం పై గడువు పూర్తయ్యాక వచ్చే పాలసీ మొత్తం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక వేళ గడువు మధ్య లో పాలసీదారుడు మరణిస్తే నామినీకి కనీసం రూ.1.5 లక్షల వరకు లభిస్తాయి. వీటితోపాటు లాయల్టీ ఎడిషన్స్ కూడా లభిస్థాయి. ఇలా మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: