Money: ఆ బ్యాంకు వినియోగదారులకు శుభవార్త..!
పోస్ట్ ఆఫీస్ లో ఒక రకమైన వడ్డీ రేట్లు అందిస్తే ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి , ఐసిఐసిఐ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద కమర్షియల్ బ్యాంకులలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ల పై మంచి ఆకర్షణీమైనా వడ్డీ లభిస్తోంది. రెండింటిలో తేడా ఉంటుంది కాబట్టి మీరు ఆ తేడాను గమనించి ఎక్కడ వడ్డీరేట్లు అధికంగా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇకపోతే ఆయా బ్యాంకు లలో సాధారణ పౌరులకు మూడు శాతం నుంచి 7.25% వరకు వడ్డీ రేట్లు అందిస్తే.. సీనియర్ సిటిజనులకు 3.5% నుంచి 7.75% వడ్డీ రేట్లు అందిస్తున్నారు. ఇక జూన్ 8వ తేదీన bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 శాతానికి తీసుకొచ్చింది..అందుకే ఇప్పుడు వడ్డీ రేట్లు కూడా పెరిగాయని చెప్పాలి.
ఆర్బిఎల్ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ ఖాతాలపై సాధారణ ప్రజలకు 3.5 సినిమా శాతం నుంచి 7.80% వరకు వడ్డీ రేట్లు అందించగా సీనియర్ సిటిజల్లకి 4శాతం నుంచి 7.30% వరకు అందిస్తున్నారు.
ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డిపాజిట్ లపై సాధారణ పౌరులకు 3.5% నుంచి 7.75% వరకు.. అదే సీనియర్ సిటిజనులకు అయితే 4.50% నుంచి 8.0% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నారు.