మనీ: కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే వారు ఇలా చేయండి..!!

Divya
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఇంట్లో ఎక్కువగా ఫ్యాన్స్, ఫ్రిడ్జ్లు ఏసి వంటివి ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. వీటివల్ల కరెంటు బిల్లు కూడా ఎక్కువగా పెరిగి పోతుంది ఇప్పటికే నిత్యావసర ధరలతో పాటు, పెట్రోల్ ,డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.. దీంతో సామాన్యులకు అదనపు భారం కానుంది. ముఖ్యంగా ఏసి ఉపయోగించేవారు విద్యుత్తును ఎక్కువగా గ్రహిస్తుంది కాబట్టి.. మీ కరెంట్ బిల్లు తక్కువ రావాలి అంటే ఏసీని.. 16కి బదులుగా 24 డిగ్రీల వద్ద పెడితే కావాల్సినంత కూలింగ్ తో పాటు కరెంటు బిల్లు తగ్గుతుంది.

1).ఇంట్లో ప్రతి ఒక్కరూ అనేక రకాల ఫలితాలను ఉపయోగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఎల్ఈడీ బల్బులు వినియోగించడం చాలా మంచిది వీటివల్ల 90 శాతం వరకు విద్యుత్ను ఆదా చేసుకోవచ్చు.
3).మనం టీవీని ఎక్కువగా రిమోట్ సహాయంతోనే ఆపరేటింగ్ చేస్తూ ఉంటాను అయితే టీవీ ఆఫ్ చేసే సమయంలో స్విచ్ ఆఫ్ చేయకుండా రిమోట్ లో ఆఫ్ చేస్తూ ఉంటాము..ఇలా చేయడం మంచిది కాదు.
3).మీ ఏసీ యూనిట్ నీడలో ఉంటే వాటిని సూర్యకాంతి పడే ప్రాంతాలలో ఉంచడం వల్ల ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉంటుంది అందుచేతనే వీలైనంతగా నీడ ఉండే ప్రాంతాలలో ఉంచడం మంచిది.
4).మనం వాడే ఎలక్ట్రిక్ వస్తువులు ఎక్కువగా ఆటోమెటిక్ పవర్ ఆఫ్ బటన్స్ ఉండేది కొనుగోలు చేస్తే మంచిది ఎందుచేత అంటే దీంతో విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐరన్ బాక్స్, ప్యూరి పైడ్ వాటర్, చిమ్మి, తదితర వాటిని ఎక్కువగా ఆటోమేటిక్ బటన్స్ ఉండేది తీసుకోవడం మంచిది.
5).మన ఇళ్ళల్లో ఉండే ఫ్రిడ్జ్ కి ఖాళీ తగలడం వల్ల రిఫ్రిజిరేటర్ త్వరగా చల్లబడుతుంది దీంతో విద్యుత్ వినియోగం చాలా తగ్గిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్ ఎక్కువగా వెంటిలేషన్ లొకేషన్ ఉండేలా చూసుకోవాలి.

ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించుకోవడం వల్ల మన కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: