మనీ: ఈ - శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకున్నారా..? అయితే రూ.2లక్షల వరకు ప్రయోజనం.. ఎలా అంటే..?

Divya
ఈ - శ్రమ్ పోర్టల్లో పేరు నమోదైన అసంఘటిత రంగంలోని 27.69 కోట్ల మంది కార్మికుల లో మొత్తం 94 శాతం మంది నెలకు కేవలం 10,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు అని వెల్లడైంది. ఇక ఈ - శ్రమ్ ఈ పోర్టల్ లో తాజా డేటా ప్రకారం.. పోర్టల్ లో నమోదు చేసుకున్న కార్మికులను 74 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు ( SC).. షెడ్యూల్డ్ తెగలు (ST) ఇతర వెనుకబడిన ఓబిసి వర్గానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం లేకపోతే నవంబర్ 2021 లో అసంఘటిత రంగంలోని వారు నెలకు రూ.10,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న ట్లు సమాచారం అయితే వీరందరూ కూడా 9 2.37 శాతం ఉండగా ..ఇక ఆ సమయంలో 8 కోట్ల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఇకపోతే దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల సమగ్ర డేటాబేస్ను రూపొందించడానికి ఈ శ్రమ్ పోర్టల్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ పోర్టల్ ను 2021 ఆగస్టు 26 వ తేదీన మీరు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పోర్టల్ ద్వారా భారతదేశంలోని అసంఘటిత రంగ అందరికీ సంక్షేమ పథకాలను,  ప్రయోజనాలను అందించే చే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే అసంఘటిత రంగంలోని కార్మికులకు అందరి నమోదు ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రకారం పూర్తవుతుందని చెబుతున్నారు.

ఇప్పటికే 94.11 శాతం మంది కార్మికులు కేవలం 10,000 కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారు అని,  ఇక మొత్తం 27.69 కోట్ల మంది మాత్రమే అసంఘటిత రంగంలో కార్మికుల నమోదు చేసుకున్నారని సమాచారం. ఇకపోతే ఇప్పటికే చాలా మంది అత్యధిక పేదరికంలో జీవిస్తున్నారని వారిలో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన వారు కావడం గమనార్హం. వీరందరినీ ఆదుకోవడానికి ఈ పోర్టల్ లో నమోదు చేసుకుంటే రెండు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: