బికినీలో హాట్ నెస్ బయట పెడ్తున్న శ్రద్ధాదాస్....!!

murali krishna
అందం, అభినయంతోపాటు గ్లామర్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మలకు తెలుగు ఇండస్ట్రీలో కొదవ లేదు. అయితే అప్పుడప్పుడు పక్క రాష్ట్రాలు, పర భాష అమ్మాయిలను సినిమాల్లోకి ఎంటర్ చేస్తూ మరింత గ్లామర్ అద్దుతుంటారు దర్శకనిర్మాతలు. అలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మే శ్రద్ధా దాస్. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగు పెట్టిన ఈ ముంబై భామ తన అందచందాలు, పరువాల విందుతో నిత్యం అభిమానులకు, ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పెట్టి హీట్ పుట్టించింది.

ఫ్యామిలీ:మహా నగరం అయిన ముంబైలో 1987 మార్చి 4న జన్మించిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా వాళ్ల కుటుంబం పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడింది. ముంబైలో నివసించిన శ్రద్ధా దాస్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం ముంబై విశ్వవిద్యాలయం నుంచి జర్నిలిజంలో డిగ్రీ పట్టా పొందింది.

రొమాంటిక్ మూవీ:నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుందామని చిత్రసీమలోకి అడుగు పెట్టి తన లక్ ఏంటో పరీక్షించుకుంది శ్రద్ధా దాస్. 2005 సంవత్సరంలో అల్లరి నరేష్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మోస్ట్ గ్లామరస్ బ్యూటి శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక మంజరి ఫడ్నిస్ కు చెల్లెలుగా నటించి అట్రాక్ట్ చేసింది.

రెండో సినిమాగా:అయితే శ్రద్ధా దాస్ చేసిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ శ్రద్ధా దాస్ గ్లామర్ కే పరిమితం కావడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. ఇక రెండో సినిమాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో నటించి పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతోనే శ్రద్ధా దాస్ అంటే ఎవరో ప్రేక్షకులకు తెల్సింది.

బికినీలో: ఇక కృష్ణవంశీ, గోపిచంద్, తాప్సీ కాంబినేషన్ మొగుడు సినిమాలో మరి రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్. ఈ సినిమాలో ఒక పాట కోసం ఏకంగా టూ పీస్ బికినీ వేసి తెలుగు ప్రేక్షకులకు తన హాట్ నెస్ ను పరిచయం చేసింది స్టన్నింగ్ బ్యూటి. అలా బికినీలో శ్రద్ధా దాస్ తన అందాలను ఆరబోసినప్పిటికీ మొగుడు సినిమా అంతగా హిట్ కాలేదు.

ఎన్నో చిత్రాలు: టార్గెట్, అధినేత, డార్లింగ్, నాగవల్లి, మరో చరిత్ర, ముగ్గురు, రేయ్, డిక్టేటర్, ఏక్ మినీ కథ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన శ్రద్ధా దాస్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చాయ్ షాయ్ బిస్కెట్స్, లక్కీ కబూతర్, దిల్ తో బచ్చా హై జీ, లాహోర్ సినిమాలు ఖాకీ ది బిహార్ చాప్టర్, సింగర్దాన్ వెబ్ సిరీసులు, కన్నడలో హోస ప్రేమ పురాణ, కోటిగొబ్బ, మలయాళంలో డ్రాకులా 2013 సినిమాలతో పాపులర్ అయింది.బటన్స్ విప్పేసి: ప్రస్తుతం అర్థం, పారిజాత పర్వం తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో హాట్ నెస్ తో చంపేస్తోంది. తాజాగా వైట్ కలర్ షర్ట్ అండ్ పాయింట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. అయితే వీటిలో షర్ట్ బటన్స్ తీసేసి మరి బ్రాలో తన ఎద అందాలను చూపించి ఆకర్షిస్తోంది. వివిధ పోజుల్లో, సైడ్ నుంచి ఆమె లోపలి అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: