ప్రభాస్ అలా అనడం వల్లే ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం అయ్యిందా..!.

Anilkumar
మనం సరదా సరదాగా మాట్లాడే మాటలు అప్పుడప్పుడు నిజమైపోతూ ఉంటాయి. ఇక అలా సరదాగా అన్న మాటలు నియమవుతో ఉన్న ప్రతిసారి నీ నాలుకకి ఏదో పవర్ ఉందని నువ్వు అన్నది ప్రతిదీ జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే తాజాగా అచ్చం ఇలాగే ఒక సినీ సెలబ్రిటీగా విషయంలో కూడా జరిగిందని అంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ప్రభాస్ పూజా హెగ్డే ఇద్దరు జంటగా రాదే శ్యామ్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా సమయంలో పూజ చాలా ఇబ్బంది పెట్టిందట.అంతేకాదు వీళ్లు షూటింగ్ పూర్తయ్యాక ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వెళ్లినా కూడా కనీసం ఫోటోలు కూడా దిగేవారు కాదట. 

అలా ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి వీరిద్దరూ కొంచెం కూడా ఇష్టపడలేదట .అయితే గతంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి అంటూ రకరకాల వార్తలు వినబడ్డాయి. అంతేకాదు పూజా హెగ్డే  అప్పట్లో ప్రభాస్ ని చాలా ఇబ్బంది పెట్టిందట. దీంతో ప్రభాస్ సైతం తన స్నేహితుల దగ్గర పూజ కి అంత పొగరు ఎందుకు నాకు అర్థం కాదు అంటూ చెప్పాడట.. నిజ జీవితంలోనే కాదు సినిమా షూటింగ్లో సైతం ఏదైనా చిన్న రొమాంటిక్ సీన్ చేసే ప్రతిసారి చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఉండేదట.. చేసేదేమీ లేక ప్రభాస్ కూడా సైలెంట్ గానే ఉండేవాడట.. కానీ ఆమెతో గొడవకు మాత్రం దిగేవాడు కాదట కానీ ఒకసారి మాత్రం పూజా హెగ్డే కావాలని షూటింగ్లో కూడా పెట్టుకుని వెళ్ళిపోయింది..

 అనంతరం డైరెక్టర్ బ్రతిమలాడి మళ్ళీ ఆమెని షూటింగ్ కి తీసుకువచ్చారట.. ఇక ఆ సమయంలో ప్రభాస్ తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ ఈ హీరోయిన్ ఎంత అతి చేస్తుందో చేయని ఇలా చేస్తే సినీ ఇండస్ట్రీలో ఆమెకి ఒక్క అవకాశం కూడా రాదు.. టైం వచ్చినప్పుడు ఆమెకి తెలుస్తుంది.. అప్పటివరకు మనం సైలెంట్ గా ఉందాం అని పూజ హెగ్డే గురించి చెప్పాడట ప్రభాస్. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే కెరియర్ ప్రభాస్ చెప్పినట్లుగానే కనిపిస్తోంది .ఎందుకంటే ప్రస్తుతం ఆమెకి ఇటో టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో రెండు ఇండస్ట్రీలో కూడా ఎటువంటి అవకాశాలు లేవు .బాలీవుడ్ లో అయితే ఆమెకి ఒక్క అవకాశం కూడా లేదు. అలాగే టాలీవుడ్ లో మహేష్ బాబు తో సినిమా చేసిన తర్వాత ఈమె ఒక్క సినిమాలో కూడా చేయలేదు. దీంతో ఈ వార్త తెలిసిన వారందరూ ప్రభాస్ నాలుకకి ఏదో పవర్ ఉందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: