5 రోజుల్లో "కస్టడీ" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య తాజాగా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య ... కృతి శెట్టి కాంబినేషన్ లో ఇది వరకు బంగార్రాజు మూవీ రూపొందింది. ఇది వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ మూవీ లో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించగా ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. కస్టడీ మూవీ తెలుగు , తమిళ భాషల్లో భారీ ఎత్తున మే 12 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

మొదటి రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.62 కోట్ల షేర్ ... 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.06 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.15 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.54 కోట్ల షేర్ ... 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 

5 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.46 కోట్ల షేర్ ... 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు కస్టడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.37 కోట్ల షేర్ ... 0.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 6.20 కోట్ల షేర్ ... 13.40 కోట్ల గ్రాస్ కలెక్షన్.లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: