పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా  పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తనకంటూ స్టార్ హీరోయిన్గా  గుర్తింపు తెచ్చుకున్న అనుష్క పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ మారు మోగుతుంది. అయితే మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సరే అనుష్క శెట్టి అంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఆమెకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఆమె నిజాయితీ అని చెప్పొచ్చు. సినిమాలపరంగా సక్సెస్ అయిన ఈమె పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఆమె అభిమానుల కోరిక. ఇంత వయస్సు మీద పడిన మాత్రం ఇంకా గుడ్ న్యూస్ మాత్రం చెప్పలేదు. 

ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ తో ప్రమాణం నడిపింది అంటూ గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. అయినా సరే ఇప్పటికి దానిపై క్లారిటీ మాత్రం రాలేదు. కానీ అనుష్క మాత్రం ఎప్పటికప్పుడు మేము ప్రేమించుకోవడం లేదు అని చెప్తూనే మరోపక్క ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ చాలా సందర్భాల్లో పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య అసలు ప్రేమ ఉందా లేదా అన్నది కన్ఫ్యూజన్ గా మారింది. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి తన పేరెంట్స్ కి ఒక్క క్రేజీ కండిషన్ పెట్టిందట.

 అదేంటంటే తను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని అబ్బాయి అంతటా అబ్బాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేంత వరకు నిన్ను పెళ్లి చేసుకోను అని ఒకవేళ అబ్బాయి అడగకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను అని దయచేసి ఈ పెళ్లిగోల ఆపండి అంటూ తల్లిదండ్రులకి తేల్చి చెప్పేసిందట అనుష్క. దీంతో అనుష్క మాటలు విన్న ఆమె తల్లిదండ్రులు సైతం సైలెంట్ అయిపోయారట. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరితో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త విన్నా అనంతరం చాలామంది నటిజన్స్ అబ్బాయి ప్రభాసే అని అంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి విషయం అసలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు కమిట్ అయి బిజీ బిజీగా ఉన్నాడు.ఈ క్రమంలోనే ప్రభాస్ వచ్చి ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడు ఎప్పుడు అనుష్క యాక్సెప్ట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: