బ్లాక్ కలర్ పలుచటి శారీలో అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న నాని హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మని అయినటు వంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేచురల్ స్టార్ నాని హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఆ తర్వాత మెహరీన్ మంచి రోజులు వచ్చాయి ... పంతం ... ఎంత మంచి వాడవురా ... చాణక్య ... మహానుభావుడు ... రాజా ది గ్రేట్ ... ఎఫ్ 2 ... ఎఫ్ 3 మూవీ లతో పాటు పలు తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.

 ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

 అందులో భాగంగా తాజాగా మెహరీన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ ప్లేస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: