వైరల్ అవుతున్నప్రభాస్ లేటెస్ట్ లుక్...!!

murali krishna
పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్'' ఒకటి..

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండేళ్లు అవుతుందట.. అయితే కరోనా కారణమా అని ప్రభాస్ మిగతా సినిమాల వల్ల కూడ కొంత ఆలస్యం అవుతూ వస్తుంది. అందుకే షూట్ స్టార్ట్ అయ్యి ఇన్నాళ్లు అవుతున్న ఇంకా బ్యాలెన్స్ అలానే ఉండిపోయిందట.

కెజిఎఫ్ సినిమా తో సంచలన విజయం అందుకున్న నీల్ నెక్స్ట్ స్టార్ట్ అయ్యింది సలార్ సినిమానే కావడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా వ్యాప్తం గా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.. ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశం తో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.. వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారట..సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుండి ఇప్పుడొక ఆసక్తికర పిక్ బయటకు వచ్చింద ట... తాజా గా సలార్ లాస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ షూట్ లో జాయిన్ అయ్యిన తాను తన టీమ్ తో కలిసి అయితే కనిపించాడు.. డార్లింగ్ లుక్ ఇప్పుడు లేటెస్ట్ గా బాగా వైరల్ అవుతుంది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ను నిర్మిస్తున్నారని తెలుస్తుంది... ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండ గా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: