సోకుల విందు చేస్తూ అదరహో అనిపిస్తున్న మాళవిక శర్మ.!

Divya
టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన నేల టికెట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా శర్మ. ఇందులో హాట్ బ్యూటీగా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈమె అందరినీ తన వైపు తిప్పుకుంది. అందం.. డాన్స్.. అంతకుమించి పెర్ఫామెన్స్ అన్నింటిలో కూడా మంచి మార్కులు వేయించుకుంది. ఇకపోతే మొదటి సినిమా నేల టికెట్ డిజాస్టర్ కావడంతో మాళవికా శర్మ కెరీర్ కి కూడా మైనస్ గా మారిందనే చెప్పాలి. అలా చాలా రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె ఏకంగా 1.6 మిలియన్ ఫాలోవర్స్ కలిగి వుంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే నేల టికెట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కొంతమంది ఈమె అందాన్ని చూసి తమ సినిమాలలో హీరోయిన్గా ఫిక్స్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది డిజాస్టర్ కావడంతో ఇక ఈమెను పట్టించుకునే నాధుడే లేడని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ఎంటర్టైన్మెంట్ చిత్రం రెడ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచి ఈమెకు అవకాశాలు అందివ్వలేదు.
ఇకపోతే తాజాగా సినిమా ఇండస్ట్రీలో కనుమరుగవుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుందని చెప్పాలి. రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక రెస్టారెంట్లో ఎద ఎత్తులు చూపిస్తూ థైస్ అందాలతో గిలిగింతలు పెడుతోంది. మొత్తానికైతే మాళవిక శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: