డిఫరెంట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన రకుల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అనేక తమిళ , హిందీ మూవీ లలో అవకాశాలను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం హిందీ సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాలలో కూడా వరుసగా నటిస్తూ వస్తుంది.
 

ఆఖరుగా రకుల్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హాటెస్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా హాటెస్ట్ బ్యూటీ రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: