హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ మూవీ లలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కీలకమైన పాత్రలో నటిస్తుంది. అలాగే మరి కొన్ని హిందీ ప్రాజెక్టు లలో కూడా నటిస్తోంది .

అలాగే ఇండియన్ 2 మూవీ తో పాటు మరి కొన్ని తమిళ ప్రాజెక్టు లలో కూడా ఈ ముద్దు గుమ్మ నటిస్తుంది. తెలుగు మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమా ఇంట్రెస్ట్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆఖరుగా రకుల్ తెలుగు లో కొండ పొలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: