థైస్ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తున్న హన్సిక..!!

Divya
హీరోయిన్ హన్సిక వివాహమైన తర్వాత మరింత గ్లామర్ తో రెచ్చిపోతుంది ముఖ్యంగా అందాల ఆరబోతతో తనకు తానే సాటి అన్నట్లుగా ప్రదర్శిస్తూ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో స్లిమ్ముగా కనిపిస్తూ తన అంద చందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. రోజురోజుకీ గ్లామర్ డోర్స్ పెంచుతూ ఇంటర్నెట్లో సెగల పుట్టించెల చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. హన్సిక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.

ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ రా బాగా ఎంజాయ్ చేస్తోంది హన్సిక. తరచు గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూనే ఉంటోంది. వివాహమైన తర్వాత గ్లామర్ తో మరింత ఆకట్టుకుంటోంది. దీంతో తరచూ ఈ ముద్దుగుమ్మ అందచెందాలతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది ఈమె ఫోటోలను సైతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు అయ్యింది.. అయితే రాను రాను ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గడంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది.
ప్రస్తుతం పలు కమర్షియల్ సినిమాలలో చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ పొరపాట్లు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ హన్సిక చేసిన గతంలో సినిమాలు అన్నీ కూడా మధ్యలో ఆగిపోయాయి అనే వార్తలు వినిపించాయి. తాజాగా హన్సిక పలు హాటెస్ట్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. బ్లాక్ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ ఉండడమే కాకుండా ఓపెన్ గా చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది.
ముఖ్యంగా తన థండర్ థైస్ ఆవిష్కరించి.. తన అందాలతో మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో హన్సిక చూపులు సైతం కుర్రకారులకు సెగలు పుట్టించేలా కనిపిస్తున్నాయి వివాహమైన కూడా ఈ అమ్మడు అందంలో ఎలాంటి మార్పు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: