రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమందాలతో అలరిస్తున్న ప్రగ్య జైస్వాల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి ప్రగ్య జైస్వాల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తెలుగు లో ఎన్నో మూవీ లలో నటించినప్పటికీ కంచే మరియు అఖండ మూవీ లతో ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని మంచి గుర్తింపు ను దక్కించు కుంది .
 

ఇది ఇలా ఉంటే అఖండ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది . ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు కూడా మంచి గుర్తింపు లభించింది . కానీ ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్న ఈ మూవీ తర్వాత ప్రగ్య కి చెప్పుకోదగ్గ క్రేజీ సినిమా అవకాశం ఇప్పటి వరకు దక్కలేదు . మరి ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే రేంజ్ పాత్ర కోసం ఎదురు చూస్తూ సినిమాలను రిజెక్ట్ చేస్తుందా ... లేక మరే దైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు .
 

ఇది ఇలా ఉంటే సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ ఉండే ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రగ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: