జలకాలాడుతూ సిగ్గుతో రిక్వెస్ట్ చేస్తున్న రేణు దేశాయ్..!!

Divya
హీరోయిన్ రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. సముద్ర అలలు మధ్య రేణు దేశాయ్ జలకాలాడుతున్నటువంటి ఒక వీడియోని తీయొద్దని ఆమె ప్రాధేయపడుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. కానీ ఈ వీడియోని మాత్రం తన కూతురు ఆద్య తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆధ్యా కెమెరాలు తన తల్లి వీడియోను బంధించడం జరిగింది.

ఈ వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్  చేయగా తెగ వైరల్ గా మారుతోంది.. ఇదంతా ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, రేణు దేశాయ్ కి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతోంది. కుమారుడు అకీరా విషయంలో అభిమానులు కాస్త ఓవరాక్షన్ చేయడంతో వారి పైన పలు రకాలుగా ఉద్దేశించి కామెంట్లు చేయడం జరిగింది. అలా సోషల్ మీడియాలో మొదలైన వారు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి.. రేణు దేశాయ్ ఏదో పొలిటికల్ పార్టీకి అమ్ముడు పోయింది అంటూ ఆమె పైన పలు రకాలుగా కాంట్రవర్సీని మొదలు పెట్టేలా చేశారు అభిమానులు.

అయితే కొంతమంది ఇది కావాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డామేజ్ చేసే విధంగా చేయడానికి ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ చేయడం జరిగింది. మరి కొంతమంది రేణు తప్పు పట్టడం జరుగుతోంది .సమాజంతో ఇదే ప్రాబ్లం ఎవరి కోసం నేను మారాల అన్నట్లుగా ఆమె కామెంట్స్ చేసింది. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. తనలాగే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు ధైర్యం నింపే విధంగా పలు సలహాలను ఇస్తూనే ఉంది రేణు దేశాయ్.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: