అదిరిపోయే యాంగిల్స్ లో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటిమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కంచే మూవీ తో మంచి విజయాన్ని ... మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక మూవీ లలో ఈ ముద్దుగుమ్మ నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను సాధించలేదు. ఇది ఇలా ఉంటే 2021 వ సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించింది.
 

ఈ మూవీ అదిరిపోయే విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ తో కెరీర్ లో మొట్ట మొదటి సారి బ్లాక్ బస్టర్ విజయాన్ని ప్రగ్యా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అదిరిపోయే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది.

 అందులో భాగంగా తాజాగా కూడా  ప్రగ్య తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్యా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ప్రగ్య కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: