2000 సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలు ఇవే..!

Pulgam Srinivas
2000 సంవత్సరం నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అప్పటి వరకు ఏ మూవీ కూడా కలెక్ట్ చేయని కలెక్షన్ లను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.


తరుణ్ హీరోగా రూపొందిన నువ్వే కావాలి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
చిరంజీవి హీరోగా సోనాలి బింద్రే ... ఆర్తి అగర్వాల్ హీరోయిన్ లుగా రూపొందిన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  

రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా  రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది బిగినింగ్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది కంక్లూజన్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి కంక్లూజన్ మూవీ కంటే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసింది. కాకపోతే ప్రపంచ వ్యాప్తంగా మాత్రం బాహుబలి కంక్లూజన్ మూవీ కలెక్షన్ లను బీట్ చేయలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: