గ్రీన్ కలర్ శారీలో మైమరపిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి కం యాంకర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర ప్రేమికులకు వెండి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి అలాగే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే క్రేజ్ ఉన్న టీవీ షో లలో మరియు అదే విధంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా లలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి చిరంజీవి హీరో గా రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టీవీ షో లతో ... సినిమా లతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో  పోస్ట్ చేసిన ఫోటోలు చాలా వరకు వైరల్ గా మారాయి. తాజాగా కూడా ఈ యాంకర్ కం నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు అదిరిపోయే రేంజ్ లో స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: