నిన్న బికినీలో ఈరోజు ఇలా.. మృణాల్ ఠాకూర్..!!

Divya
టాలీవుడ్ లో సీతారామం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్... తను మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన చక్కటి రూపంతో అద్భుతమైన నటనతో పాటు వస్త్రధారణతో మరింత ఆకర్షణీయంగా నిలిచింది. మొదట సాంప్రదాయమైన దుస్తులలో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత ఈమె బికినీ ఫోటోలను చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

మృణాల్ ఠాకూర్ కు సౌత్ లో మంచి క్రేజ్ రావడంతో అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.  నిన్నటి రోజున తన బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.  దీంతో అభిమానులు కాస్త గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈమెను బికినీలు చూసి కుర్రకారులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..మరికొంతమంది సూపర్ హాట్ అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు.. ఇలా బోల్డ్ లుక్కులో హీట్ పెంచేసి నెట్టింట రచ్చ రచ్చ చేసింది మృణాల్ ఠాకూర్.. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.  నిన్న బికినీలో దర్శనం ఇచ్చిన ఈ అమ్మడు మళ్లీ ఇవాళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది.

తాజాగా చుడీదారులో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. హాల్లో సోఫాలు ఫర్నిచర్ దగ్గర ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే విధంగా ఫోజులతో మత్తు చూపులతో స్టిల్స్ అందరిని కట్టిపడేస్తోంది.. మరొకవైపు బాలీవుడ్లో జెర్సీ సినిమాతో మంచి పాపులారితే సంపాదించుకుంది.
రీసెంట్గా సెల్ఫీ అనే సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటించింది ఇందులో ఘాటైన అందాలతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని సరసన ఒక సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలను నటిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా గ్లామర్ షో చేసిన వెంటనే ట్రెడిషనల్ అందరినీ ఆకట్టుకుంటోంది మృణాల్ ఠాకూర్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: