అలా మైమరిపిస్తున్న శ్రీ లీల..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియెస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD అనే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ... ఆ తర్వాత ధమాకా మూవీbతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మోస్ట్ బిజియేస్ట్ నటి గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ నితిన్ ... వక్కంతం వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ ... బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లతో పాటు పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటించబోతుంది. వీటితో పాటు మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టు లలో కూడా ఈ ముద్దు గుమ్మ నటించబోతుంది.
 

ఇలా వరుస ప్రాజెక్టు లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించి అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: