వైట్ కలర్ డ్రెస్లో ఏకంగా "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన నబా నటేష్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ మూవీ మంచి విజయం సాధించకపోవడంతో నబా కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద గుర్తింపు దక్కలేదు .
 

ఆ తర్వాత పలు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈస్మార్ట్ శంకర్ మూవీ విజయంతో సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది . ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను కూడా నబా టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. కాకపోతే ఈ ముద్దుగుమ్మకు వరుస సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లభిస్తున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మకు యాక్సిడెంట్ జరిగి కాలుకు గాయం కావడంతో కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తుంది.
 


ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు నటించింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాల్లోనే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నబా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఏకంగా తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: