చీర కట్టులో అందాలతో మనసు దోచేస్తున్న రెజీనా..!!

Divya
టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా  హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ రెజీనా.. మొదట పిల్ల నువ్వు లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో  క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరు వంటి చిత్రంలో బోల్డ్ పర్ఫామెన్స్ తో అందరిని తన వైపు తిప్పుకుంది. ఈ చిత్రంలో హీరోగా అడవి శేషు నటించక రెజీనా నెగిటివ్ షెడ్డు ఉన్న పాత్రలో అదరగొట్టేసిందని చెప్పవచ్చు.. గతంలో గ్లామర్ పాత్రలు నటించిన రెజినా ఈ చిత్రంతో కథకు తగ్గట్టుగా బోల్డ్ సన్నివేశాలలో నటించింది.చివరిగా ఈ ముద్దుగుమ్మ షాకిని డాకిని అనే సినిమాలో నటించింది

అయితే ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోయడానికి సిద్ధంగానే ఉంటుంది. వైవిద్య మైన ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఉంటుంది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం సినిమాలో రెజీనా తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె కెరీర్ కు ఏ మాత్రం కలిసి రాలేదు. అందాల ఆరబోత చేసిన వృధా అయ్యింది. ప్రస్తుతం తెలుగులో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలను నటిస్తోంది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
రెజీనా తనలోని మరొక యాంగిల్ ని బయట పెట్టింది. ఎప్పుడు కూడా మోడరన్ దుస్తులలో గ్లామర్ తో ఉండే ఈ అమ్మడు గ్రీన్ కలర్ శారీలో సడన్గా షాక్ ఇచ్చింది రెజినా. చీర కట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నిలువెత్తు అందం లా కనిపిస్తోంది రెజీనా. ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ఫోటోలు మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రెజీనా షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు నటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: