వారిని టార్గెట్ చేస్తూ అందాలతో టెంప్ట్ చేస్తున్న జాన్వీ..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ ఆమె సినిమాలు బుల్లితెర పైన ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. ఇక ఈమె నట వారసురాలుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కూతురు జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. కానీ రెమ్యూనరేషన్ పరంగా పర్వాలేదు అనిపించుకుంటుంది. తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది.
అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ ఎంట్రీ పై పలు రకాలుగా ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది ఈమెను నెపోటిజం పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది కానీ వీటన్నిటిని ఎదుర్కొంటూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్లో జాన్వీ కపూర్ ఎంతో అందంగా కనిపించడం జరిగింది.ఇదే సమయంలో ఇమే పాపులారిటీ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.
జాన్వీ కపూర్, బోనీకపూర్, శ్రీదేవిల కుమార్తె ఈమెకు ఖుషి కపూర్ అనే ఒక చెల్లెలు కూడా ఉన్నది. ఈమెను కూడా సినీ ఇండస్ట్రీలోకి తీసుకువచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్లో 2018లో ఇషాన్ కట్టర్ తో ధకడ్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో అడుగు పెట్టకముందే మీడియా దృష్టిలో ఏమీ బాగా పాపులర్ అయింది తాజాగా పింక్ కలర్ గులాబీ డిజైనర్లో బ్రాలెట్లో జాన్వి మెరుపులను చూసి కుర్రకారులు మతిపోగొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇమే ఎన్టీఆర్ అభిమానులని టార్గెట్ చేస్తూ ఇలా చేస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. పింక్ కలర్ బ్రా లో అందాలతో సముద్రం వద్ద విహరిస్తూ కనిపిస్తోంది జాన్వి. ప్రస్తుతం ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: