బికినీ అందాలతో రెచ్చగొడుతున్న శ్రీయ...!!

murali krishna
స్టార్ హీరోయిన్ గా వెలిగిన హాట్ బ్యూటీ శ్రియ శరన్  అప్పట్లో కుర్రాళ్ళ మదిలో హాట్ బాంబ్ గా ఉండేది. ఈ బ్యూటీ నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు కూడా పడ్డాయి..
తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా ఆమె నటించింది.
ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది .ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో కూడా నటించింది. కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత వచ్చిన సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాతోనే  ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు అలాగే నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా ఆమె నటించింది. కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించి మెప్పించింది..2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని కూడా చాలా రోజుల వరకు బయట పెట్టలేదు శ్రియ. ఆ తర్వాత తానే ఆ విషయాన్ని తెలిసి అందరికి కూడా షాక్ ఇచ్చింది. ఇక కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ తో ఆమె సహాయ పాత్రల్లో చేస్తుంది. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంటుంది. పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా అయితే ఉండలేరు. లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం  తగ్గలేదని చెప్పాలి.. ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో తెగ రెచ్చిపోతుంది. ఇక తాజాగా ఇన్ స్టా లో ఒక వీడియో ను షేర్ చేసుకుంది. అందులో ఈ బ్యూటీ బాగా హాట్ గా గ్లామర్ షో చేసింది. అందులో తను బికినీ ధరించి సముద్రపు ఒడ్డున సెల్ఫీ వీడియో తీస్తూ తన ఎద అందాలను చూపిస్తూ తెగ రెచ్చిపోయింది. ఇక తనతో పాటు తన భర్త, తన కూతురు కూడా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: