రీసెంట్ టైమ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వ వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ ,10 మూవీ లు ఏవో తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రుపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ మూడవ వారం 19.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 మూవీ మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. యాష్ హీరోగా రూపొందిన కన్నడ డబ్బింగ్ సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ వారం 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ధమాకా మూవీ మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.01 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ప్రియదర్శి హీరోగా కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం మూవీ విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ధనుష్ హీరోగా రూపొందిన సార్ మూవీ మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసారా మూవీ మూడోవ వారం 5.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం సినిమా మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: