"దసరా" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ తర్వాత నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు వివేక్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాని చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమా బృందం విడుదల చేయగా వాటిలో నాని తన అదిరిపోయే ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు.

నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ తర్వాత నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు వివేక్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాని చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమా బృందం విడుదల చేయగా వాటిలో నాని తన అదిరిపోయే ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే లక్నో నుండి విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ తర్వాత నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు వివేక్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాని చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమా బృందం విడుదల చేయగా వాటిలో నాని తన అదిరిపోయే ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే లక్నో నుండి విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ తర్వాత నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు వివేక్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాని చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమా బృందం విడుదల చేయగా వాటిలో నాని తన అదిరిపోయే ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే లక్నో నుండి విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.నాచురల్ స్టార్ నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ తర్వాత నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు వివేక్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాని చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమా బృందం విడుదల చేయగా వాటిలో నాని తన అదిరిపోయే ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే లక్నో నుండి విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే లక్నో నుండి విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ సినిమా బృందం ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: