వెరీ హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో అందాలను ఆరబోస్తున్న నబా నటేష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటి ఫుల్ నటి మనుల లో ఒకరు అయినటు వంటి నబా నటేష్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత డిస్కో రాజా మూవీ తో ప్రేక్ష కులను అలరించింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ప్రారంభంలో నటించిన మూవీ లు ఏవి కూడా ఈ ముద్దు గుమ్మకు పెద్దగా గుర్తింపు ను తీసుకు రాలేదు .
 

ఆ తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో నబా అదిరిపోయే రేంజ్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అదే రేంజ్ లో క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే నబా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తక్కువ సినిమాల్లోని నటించినప్పటికీ తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమా ల్లో తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారును తన అంద చందాలతో ఫిదా చేసింది.
 

ఇలా సినిమాల్లో తన అంద చందాలతో ఎంతో మంది కుర్రకారును ఫిదా చేసిన ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నబా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. నబా కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: