ఆ విషయంలో గోపీచంద్ ను కాపీ కొట్టిన స్టార్ హీరోస్.....!!

murali krishna
టాలీవుడ్ హీరో ఐనా గోపిచంద్, బీవీఎస్ రవి దర్శకత్వంలో వచ్చిన సినిమా వాంటెడ్ ఈ సినిమా స్టోరీ సూపర్ గా ఉంటుంది అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.
ఎందుకంటే బీవీఎస్ రవి ఈ సినిమా ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. స్క్రీన్ ప్లే లోపం వల్లే ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు కానీ గోపిచంద్ యాక్టింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది.
అయితే ఇదే స్టోరీ లైన్ తో వచ్చిన ఎన్టీయార్ ఊసరవెల్లి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.కానీ ఈ సినిమాలో ఎన్టీయార్ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది, సురేందర్ రెడ్డి మేకింగ్ కూడా అద్బుతం గా ఉంటుంది అయిన కూడా సినిమా ప్లాప్ అయ్యింది ఒక సినిమా హిట్ అయింది అంటే ఎందుకు హిట్ అయింది అని చెప్పవచ్చు, కానీ ప్లాప్ అయింది అంటే ఎందుకు ప్లాప్ అయింది అనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం...అందుకే ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ గా ఉన్న కూడా ప్లాప్ అయ్యింది ఎందుకంటే ఎవ్వరూ చెప్పలేరు. ఇక చాలా వరకు ఇదే పాయింట్ తో రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది.ఆ సినిమాది కూడా ఆల్మోస్ట్ ఇదే స్టోరీ లైన్ అది మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన వాల్తేరు వీరయ్య . దాదాపు గా ఈ సినిమా స్టోరీ కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది.కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే ని చాలా అద్భుతంగా రాసుకున్నాడు డైరెక్టర్ బాబీ అందుకే ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఆ రెండు సినిమాల్లో చేసిన తప్పులు ఈ సినిమాలో చేయలేదు అందుకే ఈ సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుంది ప్రతి సీన్ కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే సూపర్ హిట్ సినిమాలు తీయడం లో బాబీది అందవేసిన చేయి అని అంటూ ఉంటారు.నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా బాబీ మళ్ళీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతోనే చేస్తున్నాడు.అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు ఈ లెక్కన ఆయన సినిమా స్టార్ట్ చేయడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందనే చెప్పాలి.
ఆ విధంగా కలిసిరానీ స్టోరీ లైన్ తీస్కొని మంచి ఫామ్ లో ఉన్నా స్టార్స్ చేసిన కూడా ప్రేక్షకులు వాటిని ఆదరించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: